ఈ రెడ్ వైన్, తాగితే మీ చర్మం మెరిసిపోతుందట..

మస్కాడిన్ అని పిలిచే ద్రాక్షతో ఈ రెడ్ వైన్ తయారుచేస్తారు. 

ఇవి వెచ్చగా ఉండే వాతావరణంలో, తేమతో కూడిన వాతావరణంలో మాత్రమే పండుతాయి.

వీటితో తయారుచేసిన వైన్… ఎరుపు, తెలుపు లేదా గులాబీ రంగులో ఉంటుంది.

ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలు కలిగి ఉంది. దీన్ని మస్కాడిన్ వైన్  అని పిలుస్తారు.

ఇది గుండె ఆరోగ్యంతో  పాటు మానసిక శ్రేయస్సుపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది.

ఒక అధ్యయనంలో  రెడ్ వైన్ చర్మాన్ని వృద్ధాప్యం బారిన పడకుండా కాపాడుతుందని తేలింది. 

 60 వయసులో ఉన్నా కూడా 40వయసులో ఉన్నట్టు కనిపించడం ఈ వైన్ ప్రత్యేకత.