వేసవి వచ్చేసింది.. మార్చి నెలలోనే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు

ఎండలు పెరిగేకొద్దీ వేడిని తట్టుకోవడం కష్టం 

సమ్మర్ లో ఈ చల్లటి పానీయాలు తీసుకొని శరీరాన్ని కూల్ చేయండి 

లెమన్ జ్యూస్ 

లస్సి 

పుదీనా వాటర్ 

కొబ్బరి నీళ్లు 

వెజిటబుల్ జ్యూస్ 

ఫ్రూట్ జ్యూస్