మెదడుకు ఆలోచించే సామర్థ్యం తగ్గిపోతుంది.

చికాకుగా అనిపిస్తుంది. తలనొప్పి వేధిస్తుంది.

నిద్ర తగ్గితే బరువు పెరిగే అవకాశం ఉంది.

రోగ నిరోధక శక్తి కూడా తగ్గే అవకాశం ఉంది.

చిన్న చిన్న విషయాలకే కోపం, ఆవేశం వచ్చేస్తుంది. 

గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.