దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు

ఈ సినిమాకు దుల్కర్ కన్నా ముందు ముగ్గురు తెలుగు హీరోలకు వినిపించాడట డైరెక్టర్

నాని.. ప్లాప్ డైరెక్టర్ అని ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట

రామ్ పోతినేని.. డాన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ లేవని నో చెప్పాడట

విజయ్ దేవరకొండ.. ఈ స్క్రిప్ట్ కు కనెక్ట్ కాలేక పోయాడట

దీంతో చివరికి ఈ అవకాశం దుల్కర్ కు దక్కింది.