సీనియర్ హీరో జగపతి బాబు లెజెండ్ సినిమాతో విలన్ గా మారాడు

విలన్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా మారిన శ్రీకాంత్ అఖండ లో మరోసారి తన విలనిజాన్ని చూపించాడు

బాహుబలి రెండు భాగాల్లో రానా విలన్ గా నటించి మెప్పించాడు

ఆది పినిశెట్టి.. సరైనోడు, అజ్ఞాతవాసి, ది వారియర్ చిత్రాల్లో విలన్ గా కనిపించాడు

కార్తికేయ.. గ్యాంగ్ లీడర్ , వలిమై చిత్రాల్లో విలన్ గా మెప్పించాడు

విజయ్ సేతుపతి.. ఉప్పెన, విక్రమ్, మాస్టర్ చిత్రాల్లో విలన్ గా మెప్పించాడు

సుదీప్.. ఈగ సినిమాలో విలన్ గా కనిపించాడు