నయా ట్రెండ్.. న్యూడ్ గా హీరోలు

బాయ్స్ సినిమా కోసం సిద్దార్థ్ నగ్నంగా కనిపించాడు

 `ఈగ`లో ఒక సన్నివేశం కోసం కిచ్చా సుదీప్ తన బట్టలన్నీ తీసేసి కనిపించాడు

ఆపరేషన్ దుర్యోధనలో శ్రీకాంత్ నగ్నంగా కనిపించాడు

ఒంగోలు గిత్తలో ప్రకాష్ రాజ్ తన నగ్న సౌందర్యాన్ని వీక్షించే మొగోడిగా కనిపిపించాడు 

పీకే సినిమాలో అమీర్ ఖాన్ నగ్నంగా కనిపించాడు

నాందిలో అల్లరి నరేష్ నగ్నంగా కనిపించాడు 

తెలంగాణ నటుడు సంపూర్ణేష్ బాబు కాలీఫ్లవర్ చిత్రంలో పూర్తిగా నగ్నంగా కనిపించాడు

విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం  పూర్తి నగ్నంగా కనిపించాడు

అమలాపాల్ 'ఆమె' చిత్రంలో నగ్నంగా కనిపించి షాకిచ్చింది