కలుషిత నీరును త్రాగరాదు.
పానీపూరి లాంటి ఫుడ్ ను తీసుకోరాదు.
కాచి, చలార్చిన నీరును తాగాలి.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
గర్భిణీ స్త్రీలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.. హాస్పిటల్ దగ్గర్లో ఉండేలా చూసుకోవాలి.
తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలి.