వెలక్కాయ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు
జీర్ణ స
మస్యలను నయం చేస్తుంది.
డయేరియా బారిన పడిన వారు త్వరగా కోలుకుంటారు
మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
శరీరంలో ఉన్న వ్యర్ధాలు, విష పదార్థాలను బయటికి పంపిస్తుంది
ఫైటో కెమికల్స్ వల్ల పేగు సంబంధిత రోగాలు తగ్గుతాయి.
గాయాలు త్వరగా మానుతాయి. అంతర్గత గాయాలు కూడా తగ్గుతాయి.
కండరాలను శక్తివంతంగా మార్చడంలో ముందుంటుంది.