మనకు రోజూ లభించే కూరగాయల్లో అనేక పోషక విలువలు, శరీరానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉంటాయి. అందులో కీరదోస ఒకటి

కీరదోసలో విటమిన్స్, వాటర్ కంటెంట్, మినిరల్స్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, ఐరన్ మరియు క్యాల్షియంలు అధికంగా ఉన్నాయి.

 జీర్ణశక్తిని పెంచుతుంది

కీరదోసలో ఉండే ఫైబర్ దంతాలను, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది

కీరదోసకాయ కిడ్నీని శుభ్రపరచడంలో, టాక్సిన్స్ ను బయటకు ఫ్లష్ అవుట్ చేయడంలో గ్రేట్ నేచురల్ రెమెడీ

రోజూ నాలుగు కీరదోసముక్కలు తినడం వల్ల స్టొమక్ అల్సర్ నివారిస్తుంది.

శరీరానికి కావాల్సినంత నీరు అందిస్తుంది

కీరదోసకాయలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియంలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి 

కీరదోసలో ఉండే ఉండే మెగ్నీషియ, పొటాషియం, మరియు సిలికాన్ స్కిన్ ఫ్రెండ్లీ మినిరల్స్ హెల్తీ స్కిన్ ను అందిస్తుంది

మన శరీరంలో ఇన్సులిన్ స్థాయిని నియంత్రించడం ద్వారా మధుమేహం నియంత్రిస్తుంది.