నిర్మాత అల్లు అరవింద్ రెండో కొడుకు అల్లు అర్జున్

హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు మేనల్లుడు

అల్లు అర్జున్ చెన్నైలో 1982 ఏప్రిల్ 8న జన్మించాడు 

హీరోగా రాకముందు డాడీ సినిమాలో చిరుతో కలిసి స్టెప్స్ వేసి మెప్పించాడు 

20023 లో గంగోత్రి అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు

చేసినవి కొన్ని చిత్రాలైనా  తనదైన నటన డాన్స్, ఫైట్స్ .. లతో టాలీవుడ్లో నయా ట్రెండ్ క్రియేట్ చేసాడు అల్లు అర్జున్

 20 యేళ్ల కెరీర్‌లో పుష్ప 2తో కలిపి  22 సినిమాలు చేసాడు

పాత్ర కోసం ఎంతటి కష్టమైన భరిస్తాడు

ఆర్య సినిమాతో ఆర్యగా, బన్నీ సినిమాతో బన్నీగా, ఇప్పుడు పుష్ప సినిమాతో పుష్పగా మారిపోయాడు 

వేదంతో నవతరం నాయకులలో మల్టీస్టారర్ చిత్రాల సంస్కృతికి తెరతీసి ప్రయోగాలను ప్రారంభించాడు

కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత అర్జున్ కే ఎక్కువ అభిమానులు ఉన్నారు

ఇక అల్లు అర్జున్ నటనకు మెచ్చి అవార్డులు, రివార్డులు ఎన్నో నడుచుకుంటూ వచ్చాయి 

బన్నీ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అతని సక్సెస్ ప్రయాణం ఎంతో  మందికి ఆదర్శప్రాయం

ఇక ఇప్పుడు పుష్ప 2 తో రికార్డులను బద్దలుకొట్టడానికి రెడీ అయిపోయాడు

ఇక ఈ ఐకాన్ స్టార్ మరిన్ని సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే పుష్ప రాజ్