టాలీవుడ్ హీరోయిన్స్ లో హన్సిక మోత్వానీ ఒకరు

1991 ఆగస్టు 9 న హన్సిక జన్మించింది

బాలనటిగా చిత్ర సీమలోకి అడుగుపెట్టిన హన్సిక పలు సీరియల్స్, సినిమాల్లో నటించింది

అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది

తెలుగులో కుర్ర హీరోలందరితో నటించి మెప్పించిన హన్సిక కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది

వివిధ భాషల్లో యాభైకు పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించి మెప్పించింది

ఈ ముద్దుగుమ్మ పలువురు చిన్నారులను దత్తత తీసుకొని వారి బాగోగులు చూస్తోంది

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హన్సిక నేడు 32 వ పుట్టినరోజును జరుపుకొంటుంది

హన్సిక మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటూ  My City Hyderabad  తరుపున హ్యాపీ బర్త్ డే బబ్లీ బ్యూటీ