దానిమ్మ జ్యూస్ తో కలిగే  గొప్ప లాభాలు ..

దానిమ్మ రసంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్, ఐరన్ పొటాషియం వంటి  పోషకాలు ఉన్నాయి.

దానిమ్మ రసం గుండెకు చాలా మేలు చేస్తుంది.

 రోజూ దానిమ్మ రసం తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్  వంటి సమస్యలను దూరం చేస్తుంది.

దానిమ్మ రసం తీసుకోవడం వల్ల రక్తహీనత నుండి ఉపశమనం లభిస్తుంది.

దానిమ్మ రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

దానిమ్మ రసం తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.