అల్లాన్ని ఉపయోగించి జుట్టును పొడవుగా పెంచుకోవచ్చు

ఔషధాల తయారీలో అల్లం పాత్ర ముఖ్యమైనది.

అల్లంలో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు తలపై ఉన్న  ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.

అల్లం రసం తలకు పూయడం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది.

దీనిలో విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు జుట్టు పొడవుగా దృఢంగా ఉండేలా చేస్తాయి.

ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు సమస్యలు ఎన్నో తగ్గుతాయి.