అల్లంతో కూడా జుట్టును ఇలా  కాపాడుకోవచ్చట.

అల్లం రసాన్ని కలిపి తలకు మసాజ్ చేస్తే చుండ్రు మాయం.

అల్లం రసం తలలో చిరాకు, దురద వంటి వాటిని తగ్గిస్తుంది.

వెంట్రుక కుదుళ్లను అల్లం రసం బలంగా మారుస్తుంది.. 

విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు జుట్టును బలంగా చేస్తాయి.

జుట్టు చివర్లు చిట్లిపోయే అవకాశాన్ని తగ్గిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్ల వల్ల జుట్టు పొడవుగా పెరుగుతుంది.