వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కాల్షియం తగ్గి ఎముకలు బలహీనపడతాయి

కాల్షియం ఉన్న ఆహారాన్ని రోజూ తీసుకోవడం వలన ఎముకలు బలపడి కీళ్ల నొప్పులను దరిచేరనీయవు. ఆ ఆహరం ఏంటో చూద్దాం

పాలు

నారింజ

బాదంపప్పు

అంజీరా

తృణ ధాన్యాలు

పెరుగు

చేపలు