దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి నవరాత్రులు ఉపవాసముంటున్నారా
ఉపవాస సమయంలో ఈ ఆహారాన్ని తీసుకొని శక్తిని పెంచుకోండి
రోజూ నీరు ఎక్కువగా తాగండి.. దీనివలన గ్యాస్ రాదు
సాబుదానా కిచిడి.. ఉపవాసం చేసేవారికి ఎక్కువసేపు శక్తిని ఇస్తుంది
ఇడ్లీ, టిఫిన్స్ ఏమైనా తీసుకోండి.. త్వరగా డైజిస్ట్ అవుతాయి
మీకు నచ్చిన పళ్లను ఆరగించవచ్చు.. దీనివలన ఆకలి ఎక్కువగా వేయదు
నట్స్.. ఉండలా కానీ విడివిడిగా కానీ తింటే త్వరగా శక్తి వస్తుంది
నైట్ ఓట్స్ లాంటివి తినొచ్చు
లస్సీ, పాలు తాగడం వలన ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది