గోవాలో జరిగే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ ఇఫీ

నవంబర్ లో జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో మన తెలుగు సినిమాలు కూడా ఎంపిక అయ్యాయి.. అవి ఏంటంటే

ఖుదీరాం బోస్

ఆర్ఆర్ఆర్

మేజర్

అఖండ

సినిమా బండి