ఫెమినా మిస్ ఇండియా 2022 కిరీటాన్ని కర్ణాటకకు చెందిన సినీ శెట్టి కైవసం చేసుకుంది

ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మిస్‌ ఇండియా గ్రాండ్‌ ఫినాలే కనులవిందుగా జరిగింది. 

సిని శెట్టి ముంబైలో పుట్టి పెరిగినా.. ఆమె స్వరాష్ట్రం మాత్రం కర్ణాటకనే

31 మంది ఫైనలిస్టులు పోటీ పడగా సినీ శెట్టి టైటిల్ విజేతగా నిలిచింది

21 ఏళ్ల సినీ శెట్టి అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసింది

నాలుగేళ్ల వయసు నుంచే డ్యాన్స్ నేర్చుకోవడం ప్రారంభించిన సినీ శెట్టి..