సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న స్టార్ కిడ్స్ ఎవరంటే
సితార ఘట్టమనేని
మహేష్ బాబు కూతురు
అల్లు అర్హ
ఎన్టీఆర్ కుమారులు అభయ్ రామ్ , భార్గవ్ రామ్
కెజిఎఫ్ హీరో యష్ కూతురు ఐరా
పుట్టినప్పటి నుంచే ఈ కిడ్స్ స్టార్ స్టేటస్ ను అందుకున్నారు. వీరికి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది