ఈగ సినిమాకి పదేళ్లు.  2012 జులై 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో 'ఈగ' స్థానం ప్రత్యేకం సమంత ,నాని జంటగా నటించారు.

తెలుగు తెరపై ఈగ లాంటి సినిమా అంతకుముందు  రాలేదు.

రాజమౌళి డైరెక్షన్ లో హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్  జేమ్స్ పౌల్ ఈసినిమాకి కెమెరా మెన్ గా వ్యవహరించాడు.

స్టార్ హీరోలు లేకపోయినా సంచలన విజయాలను సాధించవచ్చని నిరూపించిన చిత్రం ఈగ

కన్నడ సూపర్ స్టార్ సుదీప్ విలన్ గా  తెలుగులో మొదటి సారి నటించాడు.

10 కోట్లతో అనుకున్న సినిమా  30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది