వానాకాలంలో పుట్టగొడుగులు తింటున్నారా?

పుట్టగొడుగులు సాధారణంగా అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే.

వానాకాలంలో పుట్టగొడుగులు తినడం వల్ల కొందరికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

వానాకాలంలో మష్రూమ్స్ తింటే  వికారం, వాంతులు, చర్మంపై దద్దుర్లు, విరేచనాలు వంటివి అవుతాయి.

పాలిచ్చే తల్లులు, గర్భిణులు పుట్టగొడుగులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

కొన్ని రకాల పుట్టగొడుగులు తింటే మానసిక సమస్యలు ,గుండె దడ, గాభరా వంటివి వస్తాయి.

 వానాకాలంలో మాత్రం పుట్టగొడుగులకు దూరంగా ఉండడమే మంచిది.