పొట్లకాయలను తింటున్నారా? లేదా? తినకపోతే మీకే నష్టం

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటి ఇన్ఫ్లమేషన్ గుణాలు అధికంగా ఉంటాయి. 

సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడడంలో ముందుంటాయి

పొట్లకాయలో క్యాన్సర్ ను నిరోధించే శక్తి ఉంది.

పొట్లకాయ రసాన్ని తాగడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది.

గుండె జబ్బులు ఉన్నవారికి పొట్లకాయలు ఎంతో మేలు చేస్తాయి. 

అందానికీ జుట్టు బలంగా పెరగడానికి పొట్లకాయలు ఎంతో మేలు చేస్తాయి.