Cloud Banner

రోజూ ఎరుపు అరటిపండును తినాల్సిందే

Tilted Brush Stroke

ఎరుపు అరటిపండులో విటమిన్ సి, కెరటెనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. 

Medium Brush Stroke

అధిక రక్తపోటు  ఉన్నవారు ఈ అరటిపండును రోజూ తింటే ఎంతో మంచిది.

Medium Brush Stroke

వీటిని తినడం వల్ల విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు అధికంగా లభిస్తాయి. 

Medium Brush Stroke

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకుంటుంది.

Medium Brush Stroke

అలాగే రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు మేలు చేస్తుంది.

Medium Brush Stroke

మెదడుతో సంబంధమైన పార్కిన్ సన్స్ వ్యాధి రాకుండా అడ్డుకుంటుంది.