ఆరోగ్యం కోసమే కాదు, అందం కోసం కూడా బ్లూటీ తాగండి.

శంఖం పూలతో చేసే బ్లూ టీలో ఎలాంటి కెఫిన్ ఉండదు.

ఒబెసిటీతో బాధపడేవారికి బ్లూ టీ వరం లాంటిది.

దీనిలో ఉండే యాంటీ గ్లైకేషన్ గుణాలు చర్మ సమస్యలను రానివ్వవు

ముఖంపై ముడతలు రావడం, మచ్చలు ఏర్పడడం వంటివి జరగవు.

బ్లూ టీ తాగడం వల్ల చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.

దీనిలో ఉండే ఆంథోసైనిన్స్ జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతాయి.

మెదడు పని తీరును బ్లూ టీ మెరుగు పరుస్తుంది.