పసుపుతో అందాన్ని రెట్టింపు చేసుకోండి ఇలా

పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ అందాన్ని పెంచుతుంది.

పసుపుతో కొన్ని రకాల ఫేస్ ప్యాక్‌లు తయారు చేసుకోవచ్చు.

పసుపు పొడిలో కాస్త వేప నూనె వేసి ముఖానికి పట్టిస్తే దద్దుర్లు, మొటిమలు వంటివి తగ్గుతాయి.

పాలల్లో కొద్దిగా పసుపు వేసి చర్మానికి రుద్దుకుంటే చర్మకాంతి మెరుగవుతుంది.

 కలబంద రసానికి పసుపు పొడి కాస్త వేసి ముఖానికి పట్టిస్తే మొటిమలు,మచ్చలు  తగ్గుతాయి.

పసుపుతో తరచూ ఫేస్ ప్యాక్‌‌లు వేసుకుంటూ ఉంటే  మీ చర్మం మెరుస్తూనే ఉంటుంది.