రోజూ సైక్లింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరిగి ఆరోగ్యంగా ఉంటారు.

శరీరంలో ఉన్న విష వ్యర్ధాలు త్వరగా బయటికి పోతాయి. 

జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి..జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. 

మోకాలు, పాదాలు, అరికాలులో కండరాలన్నీ చురుగ్గా మారుతాయి.

ఒత్తిడి, మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటి లక్షణాలు తగ్గుతాయి. 

మానసికంగా కూడా ఆరోగ్యంగా , ఉత్సాహంగా ఉంటారు.