మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే అంటూ బాలయ్య సరసన ఆడిపాడిన భామ హానీ రోజ్

హానీ రోజు మలయాళ నటి.. 14 ఏళ్ళ వయస్సులోనే ఆమె ఇండస్ట్రీకి పరిచయమైంది 

హానీ రోజ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే తెలుగు సినిమాలో కూడా నటించింది

ఆలయం సాక్షిగా అనే సినీమాతో  తెలుగు తెరకు పరిచయమైంది

తెలుగులో హిట్ అందకపోయేసరికి మళ్లీ తొంగి చూడలేదు..

గతేడాది మోహన్ లాల్ హీరోగా వచ్చిన మాన్స్టర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది

వీర సింహ రెడ్డి సినిమాతో మరోసారి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మంచి గుర్తింపునే అందుకొంది

బాలయ్య సినిమాతో హానీ .. టాలీవుడ్ లో వరుస సినిమాలను అందుకుంటుందేమో చూడాలి