రవితేజ  చాలా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసి హీరోగా మారాడు

శ్రీకాంత్  కెరీర్ మొదట్లో విలన్ గా, సపోర్టివ్ పాత్రల్లో కూడా మెరిశాడు

విజయ్ దేవరకొండ  లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్, లో విలన్ గా కనిపించాడు

త్రిష జోడీ సినిమాలో సిమ్రాన్ ఫ్రెండ్ గా కనిపించింది 

విజయ్ సేతుపతి  ధనుష్ నటించిన పుదుపెట్టేయ్ అనే సినిమాలో ఓ చిన్న రోల్ లో కనిపించాడు

శివ కార్తికేయన్  3 సినిమాలో ధనుష్ కు ఫ్రెండ్ గా నటించాడు

కాజల్  క్యూ హూ గయానా సినిమాలో ఐశ్వర్య రాయ్ ఫ్రెండ్ గా కనిపించింది

నవీన్ పోలిశెట్టి  లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో విలన్ గా నటించాడు