బెండకాయలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా ?

బెండకాయలు ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు కాల్షియం,ఫాస్పరస్ పుష్కలం

 బెండకాయ రోగనిరోధక వ్యవస్థ పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు బెండకాయ చాలా మంచిది.

కండ్లుకు, ఎముకలకు బెండకాయ చాలా మంచిది.

బెండకాయలు క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి.