జామకాయలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా ?
జామ ఆకు రసం విరేచనాల తీవ్రతను తగ్గిస్తుంది .
జామకాయలు ఉండే విటమిన్ ఏ కండ్లకు అద్భుతంగా పనిచేస్తుంది.
సంతోనోత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫ్రూట్ర్ గా జామకాయను పిలుస్తారు.
గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో జామ పండు ఎంతో తోడ్పడుతుంది .
జామకాయలో విటమిన్ సి, ఫైబర్ పుష్కలం.
పొటాషియం తక్కువ యాంటీఆక్సిడెంట్లు అధికం.