ఎండిన ఉసిరి వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?
డ్రై ఆమ్లాలో యాంటీ ఆక్సిడెంట్లు ,విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.
దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.
ఎండిన ఉసిరి ముక్కలను తినడం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.
డయాబెటిస్ అదుపులో ఉండాలి అంటే రోజూ ఉసిరి ముక్కలు తినాల్సిందే.
మతిమరుపు వంటి సమస్యలు ఇది తగ్గిస్తుంది.
డ్రై ఆమ్లాలను రోజుకో మూడు ముక్కలు తింటే చాలు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.