దీర్ఘ‌కాలిక జాజికాయ వాడడమే మానేయొద్దు.

ఒకప్పుడు జాజికాయతో అనేక ఆయుర్వేద  చికిత్సలు చేసేవారు.

జాజికాయ పొడిని తయారు చేసుకుని అప్పుడప్పుడూ వాడాలి.

వేడి నీటిలో జాజికాయ పొడి వేసి బాగా మరిగించి, ఆ నీటిని తీసుకుంటే ఎంతో మంచిది.

జాజికాయ శరీర నొప్పులను ఇట్టే తగ్గిస్తుంది. 

జాజికాయలో ఉండే మూలకాలు DNA వంటి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి.

 జాజికాయ పొడిని తినడం వల్ల క్యాన్సర్,శరీరం నొప్పి, వాపు వంటి రోగాలు రాకుండా ఉంటాయి.