పిల్లల లంచ్ బాక్స్‌లో ఈ ఆహార పదార్థాలు పెట్టకండి..

మ్యాగీ నూడుల్స్ వంటివి బాక్సుల్లో అస్సలు పెట్టొద్దు

డీప్ ఫ్రైలతో పిల్లల్లో  కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి

కూరగాయలు, పండ్లు కట్ చేసినవి పెడితే బ్యాక్టీరియా చేరతాయి

ప్రాసెస్డ్ మీట్ వంటకాలలో సోడియం ఎక్కువగా ఉంటుంది.

ప్యాకెట్ ఫుడ్‌ను పిల్లల లంచ్ బాక్స్‌కు దూరంగా ఉంచాలి.