గోపీచంద్-మారుతి కాంబోలో వచ్చిన ఈ సినిమా  జూలై 1 న విడుదలై భారీ పరాజయాన్ని అందుకొంది

మత్తు వదలరా చిత్రంతో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రితేష్ రానా 'హ్యాపీ బర్త్ డే' చిత్రంతో  డిజాస్టర్ అందుకున్నాడు

ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన రామ్ 'ది వారియర్' సినిమా రామ్ కెరీర్ లోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది

ఎన్నో వివాదాల మధ్య  జూలై 15 న విడుదలైన రామ్ గోపాల్ వర్మ 'లడ్కి'  అట్టర్ ప్లాప్ సినిమాగా నిలిచింది

జూలై 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య థాంక్యూ అభిమానులను నిరాశపర్చింది

రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతో మాస్ మహారాజా రవితేజ  మరో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు