ఆముదం  నూనె సౌందర్య సంరక్షణకు తోడ్పడుతుందని మీకు తెలుసా..?

ఆముదం నూనెలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.

ఆముదాన్ని ముఖానికి మర్దన చేసుకుంటే మొటిమలు, బ్లాక్ హెడ్స్ రాకుండా రక్షిస్తాయి.

రోజూ ఆముదం రాసుకోవడం వల్ల చర్మానికి తేమ అందుతుంది చర్మం తాజాగా కనిపిస్తుంది.

ఆముదం సహజసిద్ధమైన లిప్‌బామ్‌గా ఉపయోగపడుతుంది.

ఆముదం నూనె జుట్టు  త్వరగా పెరగటానికి సహాయపడుతుంది.

కొంతమంది అమ్మాయిలకి కనుబొమ్మలు, రెప్పలు చాలా పలుచగా ఉంటాయి. ఆముదాన్ని రాసుకోవడం వల్ల వాటిలో ఎదుగుదల ఉంటుంది.