తెలుగు చలనచిత్రపరిశ్రమ  గురించి చెప్పాల్సి వస్తే .. టాప్ 10 లో డైరెక్టర్ దాసరి నారాయణ రావు పేరు ఖచ్చితంగా ఉంటుంది

సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు మరువలేనివి. మహిళా ప్రాధాన్యతతో కూడిన సినిమాలు తీయడంలో దాసరి దిట్ట 

నేడు దివంగత  దాసరి నారాయణరావు జయంతి. టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా పేరుపొందిన ఆయన ప్రస్తుతం మనమధ్య లేకపోయినా ఆయన సినిమాల రూపంలో ఎల్లప్పుడూ జీవించే ఉంటారు 

దాసరి అని పేరు చెప్పగానే టక్కున మైండ్ లో మెదిలే సినిమాలు ఏంటో ఒక్కసారి చూద్దాం

స్వర్గం- నరకం 

అమ్మా.. రాజీనామా 

ఒసేయ్ రాములమ్మ 

సర్దార్ పాపారాయుడు 

శివరంజని 

బొబ్బిలి పులి 

ప్రేమాభిషేకం 

మేఘసందేశం 

గోరింటాకు 

మామగారు