ఉదయమే టీ తాగకపోతే చాలామందికి రోజు మొదలవ్వదు
అయితే టీ తాగేటప్పుడు చాలామంది కొన్ని పదార్ధాలు తీసుకుంటారు. వాటివలన ఆరోగ్య సమస్యలు వస్తాయి
ఉల్లిపాయ తిన్నాకా టీ తాగకూడదు
పసుపు తో కూడిన పదార్థాలు తినేటప్పుడు టీ తాగకూడదు
నిమ్మకాయ రసం తాగక టీ తాగకూడదు
నట్స్ తిన్నాక .. తింటూ టీ తాగరాదు
శనగపిండితో చేసిన పదార్థాలతో పాటు టీ తాగకూడదు
టీ తాగాకా వెంటనే నీరు త్రాగరాదు
ఈ పదార్ధాలు టీ తాగేటప్పుడు తీసుకొంటే శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి