వానాకాలంలో కొత్తిమీర కచ్చితంగా తినాల్సిందే
ఎందుకంటే కొత్తిమీరలో అధిక రక్తపోటును తగ్గించే లక్షణాలు ఉన్నాయి.
కొత్తిమీర వల్ల గుండెపోటు, పక్షవాతం వంటివి వచ్చే అవకాశం తగ్గుతుంది.
కొత్తిమ
ీరలో విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
కొత్తిమీరలో యాంటీసెప్టిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి.
కొత్తిమీర తినడం వల్ల వికారం, అజీర్తి ,నోటిలో పుండ్లు పడడం, పొట్టలో అల్సర్లు రావడం వంటి వాటిని తగ్గిస్తాయి.
వానాకాలంలో కొత్తిమీర విరివిగా దొరుకుతుంది. ధర కూడా తక్కువే ఉంటుంది.