మంచి సువాసనను తెచ్చే యాలకులు ఆరోగ్యానికి కూడా ఎంతగానో దోహదపడతాయి

రోజుకు రెండు, మూడు యాలకులు తింటే చాలామంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.

ముఖ్యంగా మగవారికి యాలకులు ఎన్నో పోషకాలను అందిస్తాయి

నోటి దుర్వాసనకు కారణమయ్యే జెర్మ్స్‌తో పోరాడడంలో యాలకులు సహాయపడతాయి

యాలకులు పురుషుల లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తాయి

పొట్టలో నిల్వ ఉన్న కొవ్వును తగ్గించడంలో యాలకులు సహకరిస్తాయి.

యాలకుల వాడితే అధిక రక్తపోటు త్వరగా అదుపులోకి వస్తుంది

వికారం, కడుపుబ్బరం వంటి ఇబ్బందులకు యాలకులు ఔషధంగా పనిచేస్తాయి

యాలకులు రోజూ తీసుకుంటే గుండెను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుతుందని పలు అధ్యయనాల్లో తేలింది