ఇలా చేస్తే మొటిమలు త్వరగా తగ్గుతాయి

వెనిగర్, నిమ్మరసం ఫేస్‌కు అప్లై చేసి అరగంట తర్వాత కడిగేసుకోవాలి.

నిమ్మరసం, బేకింగ్ సోడా  పేస్టును మొటిమలు వచ్చిన చోట అప్లై చేయాలి.

వెల్లుల్లి మెత్తగా చేసి నిమ్మరసం కలిపి మొటిమల మీద రాసుకోవాలి.

నిమ్మరసంలో, అర స్పూను టీ ట్రీ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించాలి.