బ్రెస్ట్ క్యాన్సర్ సైలెంట్‌గా చంపేస్తుంది.. లక్షణాలు ఇవే
రొమ్ములను నొక్కినప్పుడు లోపల గడ్డలు తగిలితే వెంటనే జాగ్రత్తపడాలి.
చనుమొనలు లోపల వైపు ముడుచుకుపోయినట్టు అనిపిస్తే అనుమానించాలి.
చనుమొనల చుట్టూ ఉండే చర్మం ఎండిపోయి రంగు మారినా ప్రమాదమే.
అలాగే రొమ్ములు వేడెక్కిపోతున్నా వెంటనే పరీక్ష చేయించుకోవాలి
చనుమొనల నుంచి ద్రవాలు స్రవించినా, రక్తం కారినా అది క్యాన్సర్ సంకేతం.