ఇండియన్ పోలీస్ ఫోర్స్ వె సిరీస్ లో శిల్పా శెట్టి పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనుంది

పఠాన్ సినిమాలో దీపికా గన్ పట్టి రణరంగంలోకి దిగనుంది

గుడ్ లక్ జెర్రీ చిత్రంలో జాన్వీ కపూర్ గన్ తో యుద్ధం చేయనుంది

ఘోస్ట్ చిత్రంలో సోనాల్ చౌహన్ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా కనిపించనుంది

‘టెహ్రాన్‌’లో మానుషీ ఓ యాక్షన్‌ రోల్‌  లో  కనిపించనుంది

టైగర్ 3 ఓ సల్మాన్ కు ధీటుగా కత్రినా యాక్షన్ సీన్స్ లో అదరగొట్టనుంది

‘గణపత్‌’లో కృతీసనన్‌ యాక్షన్‌ రోల్‌ లో కనిపించనుంది

ఢాకడ్  లో కంగనా రనౌత్ గన్ పట్టి మెప్పించింది

హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘మ్యాట్రిక్స్‌ 4' లో యాక్షన్ రోల్ లో నటించనుంది