సుస్మితా సేన్ బాలీవుడ్ హీరోయిన్స్ లో ఒకరు

1994లో విశ్వ సుందరిగా కీరిటం గెలుచుకుంది

హిందీ చిత్రాలతో పాటు తెలుగులోనూ సుస్మితా నటించి మెప్పించింది

2009 లో పాక్ క్రికెటర్ వసీం అక్రమ్ తో సుస్మితా మొదటిసారి డేటింగ్ చేసింది

కొన్నేళ్లు సహజీవనం చేశాకా సుస్మితా బిజీ షెడ్యూల్ వారి మధ్య చిచ్చు పెట్టింది

ఇక వసీం నుంచి విడిపోయాక సుస్మితా ప్రముఖ మోడల్‌ రోహ్‌మన్‌తో ప్రేమలో పడింది

తనకంటే వయస్సులో చాలా చిన్నవాడు అయిన రోహమన్ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది

కొన్ని విబేధాల వలన రోహ్‌మన్‌ తో కూడా సుస్మితా విడిపోయింది

సుస్మితసేన్ తాజాగా మరోసారి ప్రేమలో పడింది

ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీతో ప్రస్తుతం సుస్మితా డేటింగ్ లో ఉంది

మరి ఈ ప్రేమ ఎన్నిరోజులు ఉంటుందో చూడాలి