బాలీవుడ్ బ్యూటీస్ ప్రస్తుతం కొత్త అవతారాలు ఎత్తుతున్నారు

హీరోయిన్స్ గా నటిస్తూనే నిర్మాతలుగాని మారుతున్నారు

కంగనా రనౌత్  ఇప్పటికే మణికర్ణిక, తలైవి, ధాకడ్ సినిమాలను నిర్మించిన ఆమె ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమాను నిర్మిస్తోంది

తాప్సీ పన్ను  అవుట్‌ సైడర్స్ ఫిలింస్ పేరుతో బ్యానర్‌ స్టార్ట్ చేసిన బ్లర్ అనే సినిమాను నిర్మించింది

అలియా భట్  స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే నిర్మాతగా మారి డార్లింగ్స్ సినిమా నిర్మించింది

కరీనా కపూర్ త్వరలోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతోంది