బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో కృతి సనన్ ఒకరు

కృతి 27 జూలై 1990 లో జన్మించింది

కృతి సనన్ జెఐఐటి, నోయిడాలో బీటెక్ పూర్తి చేసింది

చదువు పూర్తిచేసిన వెంటనే మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది కృతి సనన్

2014 లో మహేష్ బాబు- సుకుమార్ కాంబోలో వచ్చిన వన్ నేనొక్కడినే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది కృతి

బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ సరసన హీరోపంతి చిత్రంతో కెరీర్ ను మొదలుపెట్టింది

వరుస విజయాలను అందుకుంటూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారింది

2021 లో రిలీజ్ అయిన మీమి చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఐఫా అవార్డును అందుకుంది

ప్రస్తుతం కృతి, ప్రభాస్ సరసన ఆదిపురుష్ లో నటిస్తోంది

తెలుగు హిట్ అల వైకుంఠపురంలో రీమేక్ గా వస్తున్న షెహజదా లో నటిస్తోంది

నేడు 32వ పడిలోకి అడుగుపెడుతున్న కృతికి  My City Hyderabad  తరుపున హ్యాపీ బర్త్ డే