దీపావళీ అంటేనే టపాసులు.. దీపాలు.. అవి లేకుండా పండగ చేసుకున్నట్లే ఉండదు

మితిమీరిన క్రాకర్స్ శబ్ధాలను వ్యతిరేకిస్తూ కాలుష్య రహితమైన.. పెంపుడు జంతువులకు అనుకూలమైన దీపావళిని జరుపుకోవాలని బాలీవుడ్ భామలు నినాదాలు ఇస్తున్నారు.. వారెవరు అంటే ..

ప్రియాంక చోప్రా

అలియా భట్

దిశా పటానీ

అనన్య పాండే

అనుష్క శర్మ