1994లో విశ్వ సుందరి కిరీటాన్ని గెలిచింది.. 46 ఏళ్ళ వయస్సులోనూ వన్నె తగ్గకుండా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈమె ఆర్య సిరీస్ లో కనిపించి మెప్పించింది.

అభిమానుల 'డ్రీమ్ గర్ల్'.. నటి, దర్శకురాలు, నిర్మాత, నాట్యకళాకారిణి, రాజకీయ నాయకురాలు.. 73 ఏళ్ల వయస్సులోనూ తరగని అందం ఆమె సొంతం

1980ల నుండి 1990ల వరకు బాలీవుడ్ ను ఏలిన అగ్ర నటి.. 55 ఏళ్ల వయస్సులోనూ అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది.

1994వ సంవత్సరంలో విశ్వసుందరిగా ఎంపికైంది. ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళలో ఐశ్వర్య ఒకరు. 48 ఏళ్ల వయస్సులోనూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.

1993 లో బాజీగర్ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. జీరో సైజ్ మ్యానియాకు ఆద్యం పోసింది శిల్పానే. 47 ఏళ్ల ఈ భామ ఇప్పటికీ జీరో సైజ్ మెయింటైన్ చేస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది.

 1990 లో పత్తర్ కే పూల్ చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది. తెలుగులో బాలకృష్ణ, వెంకటేష్ సరసన నటించి మెప్పించింది. 47 వయస్సులో కూడా అందంతో కట్టిపడేస్తున్న రవీనా కెజిఎఫ్ 2 లో రైమా సేన్ గా మెప్పించింది.

 1987లో  కూలీ నెంబర్ వన్ చిత్రంతో తెలుగుతెరపై తెరంగేట్రం చేసింది. తెలుగు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. 50 ఏళ్ల వయస్సులో కూడా హీరోయిన్ గా సత్తా చాటుతోంది.