చిన్న, పెద్ద సినిమాలతో బాక్సాఫీస్ కళకళలాడుతోంది. వేసవి వస్తాయి అనుకున్న సినిమాలు సెప్టెంబర్ కు షిఫ్ట్ అయ్యాయి

ఒకటీ రెండూ కాదు ఏకంగా నాలుగు బిగ్ మూవీస్ సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధమవుతున్నాయి.

ఇక సెప్టెంబర్ లో ఏయే మూవీస్ రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయో ఓ లుక్కేద్దాం.

ఖుషీ

NBK108

నాని 30

సలార్