తీసుకునే ఆహారంలో గుడ్డును చేర్చుకోవాలి. గుడ్డులోని బీటా కెరోటిన్ గడ్డం పెరిగేందుకు ఉపయోగపడుతుంది.
విటమిన్ సీ ఫుడ్స్ తీసుకోవాలి. ఇవి శరీరంలో కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేసి గడ్డం పెరిగేందుకు ఉపయోగపడుతుంది.
చేపల్లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన గడ్డం ఒత్తుగా పెరుగుతుంది.
Title 3
బాదంపప్పులో విటమిన్ ఇ, ఫైబర్, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి.
కాలే అనే రకమైన ఆహారంలో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. ఇది జట్టు రాలకుండా అడ్డుకుంటుంది.
వేరుశనగలోని బయోటిన్ గడ్డం తెల్లబడకుండా కాపాడుతుంది.
క్యారెట్‌ను రోజూ ఆహారంలో తీసుకుంటే గడ్డం తెల్లబడకుండా, ఒత్తుగా పెరిగేందుకు సహకరిస్తుంది. ఇందులోని విటమిన్ ఏ, బీటాకెరోటిన్ శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి.