ప్రపంచంలో చాలా పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి
అందులో బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాలు ఏంటో చూద్దాం
విమాన టికెట్స్ తో సహా బడ్జెట్ లో వచ్చే పర్యాటక దేశాలు ఇవే
జార్జియా రూ. 40, 000
కంబోడియా రూ. 42,000
వియాత్నం రూ. 20,000
మలేషియా రూ.22,000
థాయ్ ల్యాండ్ రూ.22,000